PK: తెలంగాణ వచ్చి మరీ రేవంత్‌రెడ్డిని ఓడిస్తా: పీకే

PK: తెలంగాణ వచ్చి మరీ రేవంత్‌రెడ్డిని ఓడిస్తా: పీకే
X
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై తెలంగాణలో కలకలం

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్నీ పార్టీలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నాయి. ఈసారి బిహార్ అస్లెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేస్తున్నారు. జన సూరజ్ పార్టీ స్థాపించిన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ వచ్చి మరీ రేవంత్ రెడ్డిని ఓడిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిహారీలను కింపచరిచాడు

బి­హా­ర్ ప్ర­జ­ల­ను కిం­చ­ప­రి­చిన రే­వం­త్ రె­డ్డి­ని.. వచ్చే ఎన్ని­క­ల్లో తె­లం­గా­ణ­కు వచ్చి మరీ ఓడి­స్తా­న­ని పీకే సవా­ల్ వి­సి­రా­రు. తన నుం­చి రే­వం­త్ రె­డ్డి­ని రా­హు­ల్ గాం­ధీ, మోదీ కూడా కా­పా­డ­లే­ర­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. వచ్చే ఎన్ని­క­ల్లో గె­లి­చే సత్తా రే­వం­త్‌­కు లే­ద­ని పీకే వి­మ­ర్శిం­చా­రు. బి­హా­ర్ ప్ర­జ­ల­ను తక్కువ చేసి హే­ళ­న­గా మా­ట్లా­డిన రే­వం­త్ రె­డ్డి.. తమ గడ్డ­పై అడు­గు పె­డి­తే తరి­మి కొ­డ­తా­న­ని హె­చ్చ­రిం­చా­రు.బీ­జే­పీ, టీ­డీ­పీ ఇలా అన్ని పా­ర్టీ­లు తి­రి­గి.. చి­వ­ర­కు కాం­గ్రె­స్ పా­ర్టీ­లో చేరి.. అతి కష్టం మీద రే­వం­త్ రె­డ్డి ఒక­సా­రి ము­ఖ్య­మం­త్రి అయ్యా­ర­ని ప్ర­శాం­త్ కి­షో­ర్ ఎద్దే­వా చే­శా­రు. మరో­సా­రి తి­రి­గి గె­లి­చే సత్తా రే­వం­త్ రె­డ్డి­కి లే­ద­ని వి­మ­ర్శిం­చా­రు. అలా­గే బీ­హా­ర్ ప్ర­జల డీ­ఎ­న్ఏ తె­లం­గాణ ప్ర­జల DNA కంటే తక్కువ అంటూ చి­న్న చూపు చూ­సిన రే­వం­త్.. ఢి­ల్లీ వచ్చి మరీ.. తనకు సాయం చే­యా­లం­టూ మూడు సా­ర్లు.. తనను ఎం­దు­కు అడి­గా­ర­ని ప్ర­శ్నిం­చా­రు. తాము ఎవరి గు­రిం­చి అయి­నా తప్పు­గా.. తక్కువ చేసి మా­ట్లా­డా­మా అని ఆయన ప్ర­శ్నిం­చా­రు. బి­హా­ర్ ప్ర­జ­లు వారి పొ­లా­ల్లో పను­లు చే­స్తు­న్నా­రు­గా... అలాం­టి వా­రి­ని ఎం­దు­కు తి­డు­తు­న్నా­ర­ని ప్ర­శాం­త్ కి­షో­ర్ ప్ర­శ్నిం­చా­రు. వారు బీ­హా­ర్ ప్ర­జ­ల­ను తక్కువ చేసి మా­ట్లా­డి­తే... తాము తె­లం­గాణ ప్ర­జల గు­రిం­చి మా­ట్లా­డా­ల్సి వస్తుం­ద­ని తె­లి­పా­రు.

"రేవంత్ విధ్వంసానికి ఇవే ఆనవాళ్లు"

బీ­ఆ­ర్ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్ కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం­పై వి­రు­చు­కు­ప­డ్డా­రు. సె­ప్టెం­బ­ర్ 2025లో వస్తు, సేవల పన్ను (జీ­ఎ­స్టీ) వసూ­ళ్ల వృ­ద్ధి రే­టు­లో దే­శం­లో­నే అట్ట­డు­గున తె­లం­గాణ ఉం­డ­టం దా­రు­ణ­మ­ని ఆయన ఫైర్ అయ్యా­రు. అలా­గే సరి­గ్గా రెం­డే­ళ్ల క్రి­తం, కే­సీ­ఆ­ర్ పా­ల­న­లో తె­లం­గాణ దే­శం­లో­నే నెం­బ­ర్ వన్ స్థా­నం­లో ఉం­ద­ని, రే­వం­త్ పరి­పా­ల­న­లో తె­లం­గాణ ఆర్థిక వ్య­వ­స్థ ఎంత వి­ధ్వం­సం పా­ల­య్యిం­దో చె­ప్పే ఒక సూ­చిక ఇదే­న­ని తె­లి­పా­రు. సరి­గ్గా రెం­డే­ళ్ల క్రి­తం, కే­సీ­ఆ­ర్ పా­ల­న­లో తె­లం­గాణ దే­శం­లో­నే నెం­బ­ర్ వన్ స్థా­నం­లో ఉం­ద­ని, రే­వం­త్ పరి­పా­ల­న­లో తె­లం­గాణ ఆర్థిక వ్య­వ­స్థ ఎంత వి­ధ్వం­సం పా­ల­య్యిం­దో చె­ప్పే ఒక సూ­చిక ఇదే­న­ని రా­సు­కొ­చ్చా­డు. బీ­ఆ­ర్ఎ­స్ హయాం­లో అన్ని రం­గా­ల­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఇచ్చిన దన్ను­తో ఆర్థిక వ్య­వ­స్థ పరు­గు­లు తీ­సిం­ద­ని, వ్య­వ­సా­యం నుం­చి ఐటీ వరకు అన్ని రం­గా­లు రి­కా­ర్డు­లు తిరగ రా­శా­యి. కానీ ఇవాళ కాం­గ్రె­స్ పా­ల­న­లో మా­త్రం పం­డ­గొ­చ్చి­నా, పబ్బ­మొ­చ్చి­నా కూడా అన్ని రం­గా­లు నే­ల­చూ­పు­లే చూ­స్తు­న్నా­య­ని విమర్శలు చేశారు.

Tags

Next Story