తెలంగాణ

పుట్ట మధును విచారిస్తున్న పోలీసులు..!

ఏపీలోని భీమవరంలో అరెస్ట్ అయిన పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధును.. వారం రోజులుగా అదృశ్యానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.

పుట్ట మధును విచారిస్తున్న పోలీసులు..!
X

ఏపీలోని భీమవరంలో అరెస్ట్ అయిన పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధును.. వారం రోజులుగా అదృశ్యానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్న మధును.. లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసుపై కూడా విచారిస్తున్నారు. కాగా వామన్ రావు కేసులో మధును ఇప్పటికే ఓసారి విచారించడం తెలిసిందే. అటు ఈటల వ్యవహారం తర్వాత మధు కనిపించకుండా పోవడం మిస్టరీగా మారడం విధితమే.

Next Story

RELATED STORIES