నిజామాబాద్‌లో భూ పోరాటం

నిజామాబాద్‌లో భూ పోరాటం
CPM ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేశారు

నిజామాబాద్‌లో ఇళ్ల స్థలాల కోసం పేదలు కదం తొక్కారు. CPM ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేశారు. నగర శివారులోని నాగారం, కాలూర్ రోడ్డు, పాంగ్రాలో ప్రభుత్వ స్థలాలు ఉన్నా పేదల ఇళ్ల స్థలాలు కేటాయించడం లేదని ఆరోపించారు. డబుల్‌ బెడ్రూమ్ ఇళ్ల హామీ నెరవేరలేదని.. ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని పేదలు వాపోయారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, శిఖం భూములను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story