NIA Raids : ఎన్‌ఐఏ సోదాల వెనుక వారి హస్తం ఉంది : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

NIA Raids : ఎన్‌ఐఏ సోదాల వెనుక వారి హస్తం ఉంది : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
X
NIA Raids : తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలపై స్పందించారు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ అధ్యక్షుడు రఫీఖ్‌ అహ్మద్‌

NIA Raids : తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలపై స్పందించారు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ అధ్యక్షుడు రఫీఖ్‌ అహ్మద్‌. నిజామాబాద్‌, కరీంనగర్‌లో NIA ఇష్టం వచ్చినట్లు సోదాలు చేస్తోందని మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ చిన్న చిన్న విషయాలను స్వార్థం కోసం వాడుతున్నాయని ఆరోపించారు. ఆర్థరాత్రి ఎన్‌ఐఏ రైడ్‌ చేసి భయబ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం... బీజేపీతో కుమ్మక్కై ఇలాంటి రైడ్లు చేయిస్తోందన్నారు. తక్షణం ఎన్‌ఐఏ సోదాలు ఆపాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రోడ్లపైకి రావడం ఖాయమన్నారు.

Tags

Next Story