Power Star: కొండగట్టులో పవన్‌కల్యాణ్‌

Power Star: కొండగట్టులో పవన్‌కల్యాణ్‌
X
వారాహికి ప్రత్యేకపూజలు

మంగళవారం (నేడు) కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్నారు జనసేనాని పవన్‌కల్యాణ్‌. భారీ కాన్వాయ్‌తో కొండగట్టు కు వచ్చిన పవన్‌కు ఆలయ అధికారులు ప్రత్యేక స్వగతం పలికారు. వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజల అనంతరం వారాహి రోడ్డెక్కనుంది. సాయంత్రం 4 గంటలకు ధర్మపురి క్షేత్రానికీ పవన్‌ వెళ్లనున్నారు. అనంతరం తెలంగాణ జనసేన ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. 32 నియోజకవర్గాల కార్యనిర్వాహక సభ్యులతో భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story