Telangana: ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు.. మద్దతు ధర ఎంతంటే..?

Telangana: ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు.. మద్దతు ధర ఎంతంటే..?
Telangana: తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు ముమ్మరంగా ఏర్పాట్లు

  • CM కేసీఆర్‌ ఆదేశాలతో 2-3 రోజుల్లో అందుబాటులోకి కొనుగోలు కేంద్రాలు
  • క్వింటాకు రూ.1960 మద్దతు ధరకు ధాన్యం కొంటామన్న సీఎం కేసీఆర్
  • ఉమ్మడి నల్గొండలో 11 లక్షల ఎకరాల్లో వరిసాగు
  • సన్నాలు నేరుగా కొనుగోలు చేస్తున్న మిల్లర్లు..
  • దొడ్డు రకం వడ్లు అమ్మకాలకు కొనుగోలు కేంద్రాలే కీలకం..!
  • ఉమ్మడి నల్గొండలో అమ్మకానికి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
  • ఉమ్మడి కరీంనగర్‌లో దిగుబడి అంచనా 5.50 లక్షల మెట్రిక్ టన్నులు
  • ఉమ్మడి వరంగల్‌లో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
  • ఉమ్మడి నిజామాబాద్‌లోనూ అమ్మకానికి 7 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు
  • ఇప్పటికే మార్కెట్‌ యార్డ్‌లకు భారీగా చేరుతున్న ధాన్యం
  • మద్దతు ధరపై సీఎం ప్రకటనతో రైతులకు ఊరట
  • కొనుగోళ్ల ఏర్పాట్లన్నీ పౌరసరఫరాల శాఖ చూస్తుందన్న సీఎం కేసీఆర్‌
  • అవసరమైన గన్నీ బ్యాగ్‌లు అందుబాటులో ఉంచడంపైనా దృష్టి
  • ఇప్పటి వరకూ మార్కెట్‌లో క్వింటాకు రూ.1400 మించని కొనుగోలు ధర
  • ప్రభుత్వం రూ.1960 ఇస్తామనడంతో మిల్లర్లూ రేటు పెంచితే రైతుకు లాభం

Tags

Read MoreRead Less
Next Story