ప్రైవేట్‌ టీచర్‌ రవి భార్య అక్కమ్మ ఆత్మహత్య..!

ప్రైవేట్‌ టీచర్‌ రవి భార్య అక్కమ్మ  ఆత్మహత్య..!
X
ఆర్థిక సమస్యలతో రెండు రోజుల క్రితం ప్రైవేటు టీచర్‌ రవి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన అతని భార్య ఆత్మహత్యకు పాల్పడింది.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలతో రెండు రోజుల క్రితం ప్రైవేటు టీచర్‌ రవి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన అతని భార్య ... సాగర్‌ కుడి కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల ఆత్మహత్యతో వారి ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె అనాథలయ్యారు. పసి బిడ్డలను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు.

Tags

Next Story