మంత్రి ఈటల రాజేందర్‌కు అండగా నిలిచిన ప్రొఫెసర్ కోదండరాం

మంత్రి ఈటల రాజేందర్‌కు అండగా నిలిచిన ప్రొఫెసర్ కోదండరాం
X
తెలంగాణలో ఉద్యమకారులను అణచివేసే కుట్ర జరుగుతోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.

తెలంగాణలో ఉద్యమకారులను అణచివేసే కుట్ర జరుగుతోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఈటల రాజేందర్‌కు మద్దుతు తెలిపిన ఆయన.. మంత్రులు, ఎమ్మెల్యేలపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో భూములు కబ్జా అవుతున్నాయని ఎన్నోసార్లు చెప్పామని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమకారులను ఏకం చేసి మరో పోరాటం చేస్తాన్నారు.

Tags

Next Story