Raja Singh Lawyer : నాకు ప్రాణహాని ఉంది.. ఒకసారి హత్యాయత్నం కూడా జరిగింది : రాజా సింగ్ లాయర్ కరుణసాగర్

Raja Singh Lawyer : నాకు ప్రాణహాని ఉంది.. ఒకసారి హత్యాయత్నం కూడా జరిగింది : రాజా సింగ్ లాయర్ కరుణసాగర్
Raja Singh Lawyer : తనకి ప్రాణహాని ఉందని తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లెటర్‌ రాశారు అడ్వకేట్‌ కరుణసాగర్‌.

Raja Singh Lawyer : తనకి ప్రాణహాని ఉందని తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లెటర్‌ రాశారు అడ్వకేట్‌ కరుణసాగర్‌. గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కేసు వాదిస్తున్నందుకు తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, హైకోర్టు ఆవరణలో తనపై దాడి చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడని లేఖలో తెలిపాడు కరుణసాగర్‌. తనకు వచ్చిన బెదింపు కాల్స్‌ పై హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. తనకు సరైన సెక్యూరిటి కల్పించేలా పోలీసు శాఖను ఆదేశించాలని చీఫ్‌ జస్టిస్‌ను లేఖలో కోరాడు.

Tags

Read MoreRead Less
Next Story