Rasamayi Balakishan : వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

Rasamayi Balakishan : వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
X
Rasamayi Balakishan : మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఈసారి ఏకంగా ప్రధాని మోడీనే టార్గెట్ చేశారు.

Rasamayi Balakishan : మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఈసారి ఏకంగా ప్రధాని మోడీనే టార్గెట్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ జరిగిన నిరసనల్లో....... ప్రధాని మోడీని వాడూ వీడు అంటూ కామెంట్లు చేయడం వివాదస్పదంగా మారింది. బండి సంజయ్.. మోడీ పెంపుడు కుక్క అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు రసమయి.

Tags

Next Story