Telangana: నేటి నుంచి రేషన్ డీలర్ల సమ్మె

Telangana: నేటి నుంచి రేషన్ డీలర్ల సమ్మె

తెలంగాణలో రేషన్‌ డీలర్ల సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు గౌరవ వేతనం ఇవ్వాలని, హమాలీ ఛార్జీలు భరించాలని డిమాండ్‌ చేశారు. ఇక 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. డీలర్ల సమ్మెతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ పంపిణీ నిలిచిపోనుంది.

Next Story