కీసరలో రేవ్ పార్టీ కలకలం

X
By - Nagesh Swarna |28 Dec 2020 1:46 PM IST
ఓ వైపు కరోనా నేపథ్యంలో ఎలాంటి పార్టీలకు అనుమతుల్లేవని పోలీసులు హెచ్చరిస్తున్నా.. రంగారెడ్డి జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి తన ఫామ్ హౌజ్‌లో రేవ్ పార్టీ చేశాడు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్‌కు చెందిన డీలర్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. రేవ్ పార్టీలో 10 మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు పాల్గొన్నారు. ఈ ఘటనలో బేస్ర్ క్రాప్ సీడ్స్ కంపెనీ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com