REVANTH: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

REVANTH: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
X
ఇది దేశంపైనే దాడిగా అభివర్ణన

హర్యా­నా అద­న­పు డై­రె­క్ట­ర్ జన­ర­ల్ ఆఫ్ పో­లీ­స్, సీ­ని­య­ర్ ఐపీ­ఎ­స్ అధి­కా­రి పూ­ర­న్ కు­మా­ర్ ఆత్మ­హ­త్య­పై తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి తీ­వ్ర ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. అణ­గా­రిన వర్గా­ల­పై జరు­గు­తు­న్న దా­డు­ల­ను తీ­వ్రం­గా ఖం­డిం­చిన సీఎం రే­వం­త్, ఒక ఐపీ­ఎ­స్ అధి­కా­రి కూడా కుల వి­వ­క్ష­కు గురై ప్రా­ణా­లు తీ­సు­కో­వా­ల్సిన పరి­స్థి­తి రా­వ­డం, సమా­జం­లో కుల ఆధా­రిత ద్వే­షం ఎంత పె­రి­గిం­దో చూ­పి­స్తు­న్న దా­రుణ ఉదా­హ­రణ అని పే­ర్కొ­న్నా­రు. ఏడీ­జీ­పీ స్థా­యి అధి­కా­రి కూడా వే­ధిం­పు­ల­కు గు­రై­తే, సా­ధా­రణ ప్ర­జల పరి­స్థి­తి ఎంత వి­ష­మం­గా ఉందో అర్థ­మ­వు­తుం­ద­ని సీఎం తె­లి­పా­రు. ఇలాం­టి సం­ఘ­ట­న­లు సమా­జం­లో వి­షా­న్ని వ్యా­ప్తి చే­స్తు­న్నా­య­ని, ఇవి రా­జ్యాం­గం, సమా­న­త్వం, న్యా­యం­పై ప్ర­జల నమ్మ­కా­న్ని దె­బ్బ­తీ­స్తా­య­ని రే­వం­త్‌­రె­డ్డి ఆం­దో­ళన వ్య­క్తం చే­శా­రు. కుల వి­వ­క్ష­కు వ్య­తి­రే­కం­గా బల­మైన సా­మా­జిక చై­త­న్యం అవ­స­ర­మ­ని వి­వ­రిం­చా­రు. అణ­గా­రిన వర్గా­ల­పై జరు­గు­తు­న్న దా­డు­ల­ను అం­ద­రూ తీ­వ్రం­గా ఖం­డిం­చా­ల­ని సీఎం రే­వం­త్ రె­డ్డి పి­లు­పు­ని­చ్చా­రు.

ఇది దేశంపైనే దాడి

‘ఇది కే­వ­లం ఐపీ­ఎ­స్ అధి­కా­రి పూ­ర­ణ్ కు­మా­ర్‌­పై దాడి కాదు.. దే­శం­పై­నే దాడి.. ఇలాం­టి సం­ఘ­ట­న­ల­ను ప్ర­తి ఒక్క­రూ తీ­వ్రం­గా పరి­గ­ణిం­చా­లి’ అని ము­ఖ్య­మం­త్రి స్ప­ష్టం చే­శా­రు. వై. పూ­ర­ణ్ కు­మా­ర్ కు­టుంబ సభ్యు­ల­కు తన గాఢ సా­ను­భూ­తి­ని తె­లి­య­జే­సిన సీఎం రే­వం­త్ రె­డ్డి.. ‘వ్య­క్తి సా­మా­న్యు­డై­నా, ఉన్న­త­స్థా­యి అధి­కా­రి అయి­నా, దళిత వర్గా­ని­కి చెం­దిన వా­రై­నా, అన్యా­యం, అమా­న­వీ­యత ఏ రూ­పం­లో­నై­నా సహిం­చ­రా­దు’ అని ము­ఖ్య­మం­త్రి తె­లి­పా­రు. ఏడీ­జీ­పీ స్థా­యి అధి­కా­రి­పై కూడా వే­ధిం­పు­ల­కు గురి కా­వ­డం తనను ది­గ్భ్రాం­తి గు­రి­చే­సిం­ద­ని రే­వం­త్ అన్నా­రు. ఉన్న­త­స్థా­యి అధి­కా­రి­కే గౌ­ర­వం లే­క­పో­తే సా­మా­న్యు­డి పరి­స్థి­తి ఏం­ట­ని ని­ల­దీ­శా­రు. కుల కల్లో­లం నుం­చి బయ­డ­ప­డ­ప­క­పో­తే.. ఈ వి­షా­న్ని వ్యా­ప్తి చే­స్తు­న్నా­య­ని, ఇవి రా­జ్యాం­గం, సమా­న­త్వం, న్యా­యం­పై ప్ర­జల నమ్మ­కా­న్ని దె­బ్బ­తీ­స్తా­య­ని రే­వం­త్‌­రె­డ్డి ఆం­దో­ళన వ్య­క్తం చే­శా­రు.

గాంధీభవన్‌లో పోస్టర్లు కలకలం

స్థా­నిక ఎన్ని­కల వేళ కాం­గ్రె­స్ పా­ర్టీ­లో కొ­త్త తలనొ­ప్పు­లు మొ­ద­ల­య్యా­యి. ది­వం­గత నేత, టై­గ­ర్ రాం­రె­డ్డి దా­మో­ద­ర్ రె­డ్డి కు­మా­రు­డు సర్వో­త్త­మ్ రె­డ్డి­కి సూ­ర్య­పేట ని­యో­జ­క­వ­ర్గ బా­ధ్య­త­లు ఇవ్వా­ల­ని కో­రు­తూ గాం­ధీ­భ­వ­న్‌­లో పో­స్ట­ర్లు వె­లి­శా­యి. కాం­గ్రె­స్ పా­ర్టీ­కి దా­మ­న్న చాలా చే­శా­ర­ని, ఇప్పు­డు పా­ర్టీ దా­మ­న్న­కు చే­యా­ల్సిన సమయం వచ్చిం­దం­టూ పో­స్ట­ర్ల­లో రా­సు­కొ­చ్చా­రు. సర్వో­త్త­మ్ రె­డ్డి­ని పా­ర్టీ ఇం­చా­ర్జీ­గా బా­ధ్య­త­లు ఇవ్వా­ల­ని కో­రా­రు. స్థా­నిక ఎన్ని­కల వేళ ఈ పో­స్ట­ర్లు కల­క­లం రే­పా­యి.

Tags

Next Story