REVANTH: నేడు మేడారం క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం రేవంత్

REVANTH: నేడు మేడారం క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం రేవంత్
X
నేడు మేడారంలో అధికారులతో సీఎం పర్యటన... మేడారం పూజ‌రులు, ఆదివాసీ పెద్దలతో చర్చలు

ఆసి­యా ఖం­డం­లో­నే అతి పె­ద్ద­దైన మే­డా­రం జా­త­‌­ర­‌­ను మ‌­రింత ఘ‌­నం­గా ని­ర్వ­హిం­చేం­దు­కు ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి నే­తృ­త్వం­లో­ని ప్ర­జా ప్ర­భు­త్వం న‌­డుం­బి­గిం­చిం­ది. ఇం­త­కా­లం మే­డా­రం జా­త­‌­ర­‌­కు ప్ర­భు­త్వా­లు తా­త్కా­లిక ఏర్పా­ట్లు మా­త్ర­మే ఉన్నా­యి. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి మే­డా­రం జా­త­‌ర ఏర్పా­ట్ల­పై ప్ర­త్యే­కం­గా శ్ర­ద్ధ వ‌­హి­స్తు­న్నా­రు. అం­దు­లో భా­గం­గా­నే నేడు మే­డా­రం క్షే­త్ర స్థా­యి సం­ద­‌­ర్శ­న­‌­కు సీఎం వె­ళు­తు­న్నా­రు. స్వ­యం­గా ము­ఖ్య­మం­త్రి క్షే­త్ర స్థా­యి­కి వె­ళ్లి జా­త­ర­కు ముం­దే ఏర్పా­ట్ల ప్ర­ణా­ళిక, ప్ర­తి­పా­ద­న­ల­ను పరి­శీ­లిం­చ­టం ఇదే తొ­లి­సా­రి. మే­డా­రం పూ­జ­‌­రు­లు, ఆది­వా­సీ పె­ద్ద­లు, మం­త్రు­లు, గి­రి­జ­‌న ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు, ఇత‌ర ప్ర­ము­ఖు­ల­‌­తో జా­త­‌ర ని­ర్వ­హణ, కొ­త్త ని­ర్మా­ణా­ల­‌­పై ము­ఖ్య­మం­త్రి నేడు మే­డా­రం­లో స‌­మీ­క్ష ని­ర్వ­హిం­చ­‌­ను­న్నా­రు. ఆది­వా­సీ సం­ప్ర­దా­యా­ల­‌­కు పె­ద్ద పీట వే­స్తూ ఇల­‌­వే­ల్పు­లు స‌­మ్మ­క్క, సా­ర­‌­ల­‌­మ్మ, ప‌­గి­డి­ద్ద­రా­జు, గో­విం­ద­‌­రా­జుల గ‌­ద్దె­లు­న్న ప్రాం­గ­ణా­న్ని లక్ష­లా­ది భక్తు­లు దర్శిం­చు­కు­నేం­దు­కు వీ­లు­గా మే­డా­రం­లో భారీ ఎత్తున అభి­వృ­ద్ధి ప‌­ను­ల­‌­కు ప్ర­భు­త్వం శ్రీ­‌­కా­రం చు­డు­తోం­ది. మే­డా­రం పూ­జ­‌­రు­లు, ఆది­వా­సీ పె­ద్ద­‌­లు, మం­త్రు­లు, గి­రి­జ­‌న ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు, ఇత‌ర ప్ర­‌­ము­ఖు­ల­‌­తో జా­త­‌ర ని­ర్వ­హణ, కొ­త్త ని­ర్మా­ణా­ల­‌­పై మే­డా­రం­లో స‌­మీ­క్షి­స్తా­రు. మే­డా­రం జా­త­‌ర పూ­జా­రు­లు, ఆది­వా­సీ పె­ద్ద­ల‌ సూ­చ­‌­న­ల­తో ప్ర­భు­త్వం చే­ప­‌­ట్ట­నుం­ది.

భారీ ఏర్పాట్లు

ఆది­వా­సీ సం­ప్ర­‌­దా­యా­ల­‌­కు పె­ద్ద పీట వే­స్తూ ఇల­‌­వే­ల్పు­లు స‌­మ్మ­‌­క్క‌, సా­ర­‌­ల­‌­మ్మ‌, ప‌­గి­డి­ద్ద­‌­రా­జు, గో­విం­ద­‌­రా­జుల గ‌­ద్దె­లు­న్న ప్రాం­గ­ణా­న్ని లక్ష­లా­ది భక్తు­లు దర్శిం­చు­కు­నేం­దు­కు వీ­లు­గా మే­డా­రం­లో భారీ ఎత్తున అభి­వృ­ద్ధి ప‌­ను­ల­‌­కు ప్ర­‌­భు­త్వం శ్రీ­‌­కా­రం చు­డు­తోం­ది. కో­ట్లా­ది భ‌­క్తు­లు వ‌­చ్చే జా­త­‌ర ప్రా­శ­‌­స్త్యా­ని­కి త‌­గ్గ­‌­ట్లు భారీ ఎత్తున స్వా­గ­‌త తో­ర­‌­ణాల ని­ర్మా­ణం­తో పాటు గ‌­ద్దెల వ‌­ద్ద­‌­కు భ‌­క్తు­లు సు­లు­వు­గా చే­రు­కో­వ­డం.. గ‌­ద్దెల ద‌­ర్శ­‌­నం, బం­గా­రం స‌­మ­‌­ర్ప­‌­ణ‌.. జం­ప­‌­న్న వా­గు­లో స్నా­నా­లు ఆచ­రిం­చేం­దు­కు అవ­‌­స­‌­ర­‌­మైన ఏర్పా­ట్లు చే­య­‌­ను­న్నా­రు. మే­డా­రం అభి­వృ­ద్ధి ప‌­ను­ల్లో గి­రి­జ­‌న సం­ప్ర­‌­దా­యా­లు, వి­శ్వా­సా­ల­‌­కు ఎటు­వం­టి భంగం క‌­ల­‌­గ­‌­వ­‌­ద్ద­‌­నే కృ­త­‌­ని­శ్చ­‌­యం­తో ఉన్న ప్ర­‌­జా ప్ర­‌­భు­త్వం ప్ర­‌­తి ని­ర్మా­ణం, ప్ర­‌­తి క‌­ట్ట­‌­డా­న్ని పూ­ర్తి­గా ఆది­వా­సీ సం­ప్ర­‌­దా­యా­ల­‌­కు అను­గు­ణం­గా, మే­డా­రం జా­త­‌ర పూ­జా­రు­లు, ఆది­వా­సీ పె­ద్ద­‌­ల‌ సూ­చ­‌­న­ల­తో ప్ర­‌­భు­త్వం చే­ప­‌­ట్ట­‌­నుం­ది. ఆది­వా­సీల సం­ప్ర­దా­యా­లు, ఆకాం­క్ష­ల­కు అద్దం­ప­ట్టే­లా మే­డా­రం జా­త­‌­ర­ను అభి­వృ­ద్ధి చే­సే­లా ప్ర­ణా­ళి­క­లు తయా­రు చే­యా­ల­ని ఇటీ­వ­లే అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. రెం­డే­ళ్ల­కో­సా­రి మహా జా­త­‌­ర­తో పాటు ఏడా­ది పొ­డ­వు­నా అన్ని రో­జు­ల్లో మే­డా­రం వచ్చి గద్దె­ల­ను దర్శిం­చు­కు­నే భ‌­క్తుల సం­ఖ్య పె­రి­గిం­ది.

Tags

Next Story