REVANTH: తెలంగాణకు నేనే రాజు..నేను మంత్రి..నాకు పోటీనే లేదు

REVANTH: తెలంగాణకు నేనే రాజు..నేను మంత్రి..నాకు పోటీనే లేదు
X
ఢిల్లీలో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు... 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్న సీఎం...పదిన్నరేళ్లపాటు నేనే సీఎంగా ఉంటా-సీఎం రేవంత్‌రెడ్డి

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో మళ్లీ చర్చ­కు దా­రి­తీ­సే­లా ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ఢి­ల్లీ­లో కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. 2028లో తె­లం­గాణ అసెం­బ్లీ ఎన్ని­క­లు జర­గ­వ­ని, దే­శ­వ్యా­ప్తం­గా 2029లో జరి­గే జమి­లి ఎన్ని­క­ల­తో­పా­టే రా­ష్ట్ర ఎన్ని­క­లు కూడా జరు­గు­తా­య­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. ఈ నే­ప­థ్యం­లో తన పద­వీ­కా­లం ఐదే­ళ్లు కా­కుం­డా ఐదు­న్న­రే­ళ్లు అవు­తుం­ద­ని, ఆ తర్వాత కూడా మరో ఐదే­ళ్లు ప్ర­జల ఆశీ­ర్వా­దం­తో కొ­న­సా­గు­తా­న­ని ధీమా వ్య­క్తం చే­శా­రు. ఢి­ల్లీ­లో­ని తన అధి­కార ని­వా­సం­లో మీ­డి­యా ఇష్టా­గో­ష్టి­లో సీఎం తన­దైన శై­లి­లో వి­ప­క్షా­ల­పై తీ­వ్ర­స్థా­యి­లో స్పం­దిం­చా­రు.

2029లో జమిలి ఎన్నికలే ఖాయం!

కేం­ద్ర ప్ర­భు­త్వం 2027 మా­ర్చి 1 నా­టి­కి జన­గ­ణన పూ­ర్తి చేసి, ఆ తర్వాత 60 రో­జు­ల్లో జనా­భా లె­క్క­ల­ను ప్ర­క­టి­స్తుం­ద­ని సీఎం వి­వ­రిం­చా­రు. 2028 మే-జూన్ నా­టి­కి జనా­భా గణాం­కా­లు వె­లు­వ­డిన వెం­ట­నే ని­యో­జ­క­వ­ర్గాల పు­న­ర్వి­భ­జన కోసం కమి­ష­న్ ఏర్పా­టు చే­స్తా­ర­ని తె­లి­పా­రు. ఆ కమి­ష­న్ ఏడా­ది­లో­పే ని­యో­జ­క­వ­ర్గాల పు­న­ర్వి­భ­జన, సీ­ట్ల పెం­పు, మహి­ళా రి­జ­ర్వే­ష­న్ల ఖరా­రు వంటి ప్ర­క్రియ పూ­ర్తి చే­స్తుం­ద­ని చె­ప్పా­రు. ఈ మొ­త్తం ప్ర­క్రియ పూ­ర్త­య్యే సమ­యా­ని­కి 2029 వస్తుం­ద­ని, అం­దు­వ­ల్ల కొ­త్త ని­యో­జ­క­వ­ర్గాల ప్ర­కా­రం జమి­లి ఎన్ని­క­లు తప్ప­ని­స­రి­గా జరు­గు­తా­య­ని రే­వం­త్‌­రె­డ్డి అం­చ­నా వే­శా­రు. వి­ప­క్షాల వి­మ­ర్శ­ల­పై సీఎం ఘా­టు­గా స్పం­దిం­చా­రు. “నేను భా­రా­స­తో కు­మ్మ­క్క­య్యా­న­ని ఒక­వై­పు కేం­ద్ర మం­త్రి ఆరో­పి­స్తుం­టే, మరో­వై­పు భా­జ­పా­తో కలి­సి రా­జ­కీ­యా­లు చే­స్తు­న్నా­న­ని భా­రాస నే­త­లు వి­మ­ర్శి­స్తు­న్నా­రు. కానీ ము­ఖ్య­మం­త్రి­గా నా పని దు­ష్ట శి­క్షణ, శి­ష్ట రక్షణ మా­త్ర­మే” అని స్ప­ష్టం చే­శా­రు. వా­స్త­వా­ని­కి భా­జ­పా­నే ఇటు భా­రాస, అటు ఎం­ఐ­ఎం­ల­తో రా­జ­కీ­యం­గా సయో­ధ్య­లో ఉం­ద­ని ఆరో­పిం­చా­రు.

కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు అవి­నీ­తి అం­శం­లో సీ­బీఐ దర్యా­ప్తు ఎం­దు­కు ఆల­స్య­మ­వు­తోం­దో కేం­ద్రం సమా­ధా­నం చె­ప్పా­ల­ని సీఎం డి­మాం­డ్ చే­శా­రు. కేం­ద్ర హోం­శాఖ సహాయ మం­త్రి బండి సం­జ­య్ కు­మా­ర్ లేదా కేం­ద్ర మం­త్రి జి. కి­ష­న్ రె­డ్డి ఈ వి­ష­యం­లో అధి­కా­రు­ల­తో చర్చిం­చా­ల్సిన బా­ధ్యత ఉం­ద­ని అన్నా­రు. సీ­బీ­ఐ­కి రా­ష్ట్రం పూ­ర్తి జన­ర­ల్ కన్సెం­ట్ ఇవ్వ­క­పో­యి­నా, కేసు వా­రీ­గా అను­మ­తు­లు ఇస్తు­న్నా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. ఫా­ర్ము­లా-ఈ రేస్ కే­సు­ను ఈడీ­కి అప్ప­గిం­చి­న­ప్ప­టి­కీ చర్య­లు కని­పిం­చ­డం­లే­ద­ని వి­మ­ర్శిం­చా­రు. రా­హు­ల్ గాం­ధీ, సో­ని­యా గాం­ధీ­ల­ను వి­చా­రిం­చిన ఈడీ, ఫా­ర్ము­లా-ఈ వ్య­వ­హా­రం­లో మనీ లాం­డ­రిం­గ్ స్ప­ష్టం­గా కని­పి­స్తు­న్నా ఎం­దు­కు స్పం­దిం­చ­డం లే­ద­ని ప్ర­శ్నిం­చా­రు. వి­ద్యు­త్ కొ­ను­గో­లు ఒప్పం­దా­ల­పై కూడా కేం­ద్రా­ని­కి లేఖ రా­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. ఫోన్ ట్యా­పిం­గ్ కే­సు­లో దర్యా­ప్తు కీలక దశకు చే­రిం­ద­ని సీఎం చె­ప్పా­రు. నిం­ది­తు­డైన ప్ర­భా­క­ర్ రా­వు­ను భా­ర­త్‌­కు రప్పిం­చ­డం­లో కేం­ద్రం సహ­క­రిం­చ­లే­ద­ని ఆరో­పిం­చా­రు. 20 నె­ల­ల­పా­టు న్యా­య­పో­రా­టం చేసి సు­ప్రీం­కో­ర్టు ద్వా­రా ఆయ­న్ను రప్పిం­చా­ల్సి వచ్చిం­ద­న్నా­రు. పైన ఉన్న­వా­రి ఆదే­శాల మే­ర­కే ఫోన్ ట్యా­పిం­గ్ జరి­గిం­ద­ని వి­చా­ర­ణ­లో వె­ల్ల­డై­న­ట్లు మీ­డి­యా­లో వచ్చిన కథ­నా­ల­పై స్పం­దిం­చా­రు.

Tags

Next Story