Revanth Reddy : అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ రద్దు చేస్తాం : రేవంత్‌రెడ్డి

Revanth Reddy :  అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ రద్దు చేస్తాం :  రేవంత్‌రెడ్డి
X
Revanth Reddy : వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ వేదికగా అన్నదాతలకు భరోసా ఇస్తూ డిక్లరేషన్‌ ప్రకటించింది కాంగ్రెస్.

Revanth Reddy : వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ వేదికగా అన్నదాతలకు భరోసా ఇస్తూ డిక్లరేషన్‌ ప్రకటించింది కాంగ్రెస్. అధికారంలోకి వస్తే 2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కౌలు రైతులను ఆదుకునేందుకు ఎకరాకు 15వేల సాయం అందిస్తామన్నారు. భూమిలేని రైతులకు ఏడాదికి 12వేలు అందజేస్తామన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న రేవంత్.. ధరణి పోర్టల్‌ రద్దు చేస్తామన్నారు.

Tags

Next Story