Revanth Reddy : మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు దాసోహమైంది : రేవంత్‌ రెడ్డి

Revanth Reddy (tv5news.in)
X

Revanth Reddy (tv5news.in)

Revanth Reddy : మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దాసోహమైందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Revanth Ready : మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దాసోహమైందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్రం సాగు చట్టాలను తీసుకొచ్చి రైతుల హక్కులను కాలరాస్తొందన్నారు. సాగు చట్టాలను మళ్లీ తెస్తామని కేంద్రమంత్రి తోమర్ చెప్పారని గుర్తు చేశారు రేవంత్. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్ధతిచ్చేందుకు KCRకు మనసొప్పలేదన్నారు. ఢిల్లీలో అమరులైన రైతులకు పరిహారం ఇస్తామన్న KCR ఇప్పటివరకూ నయా పైసా విడుదల చేయలేదన్నారు.కుప్పలపైనా రైతులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న KCR కనికరించడం లేదన్నారు. వడ్లు కొనకపోతే KCRకు ఉరి వేద్దామన్నారు.

Tags

Next Story