తెలంగాణ

Revanth Reddy : ఆ విషయంలో టీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటే : రేవంత్ రెడ్డి

Revanth Reddy : టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని విమర్శించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

Revanth Reddy : ఆ విషయంలో టీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటే : రేవంత్ రెడ్డి
X

Revanth Reddy : టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని విమర్శించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఒప్పందం లేకుండానే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను.. 5 నిమిషాల వ్యవధిలో ఎలా ఆమోదిస్తారన్నారు. ఎన్నికలకు అంత అర్జెంట్‌ ఏముందని ప్రశ్నించారు. హుజురాబాద్‌ ఎన్నిక టీఆర్‌ఎస్‌కు అవసరమని.. మునుగోడు ఎన్నిక బీజేపీకి అవసరమన్నారు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు.

Next Story

RELATED STORIES