తెలంగాణ

Revanth Reddy : రేవంత్ రెడ్డికు కరోనా.. పాదయాత్రకు బ్రేక్..

Revanth Reddy : . కరోనా లక్షణాలు ఉండటంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాదయాత్రకు బ్రేక్‌ పడింది.

Revanth Reddy : రేవంత్ రెడ్డికు కరోనా.. పాదయాత్రకు బ్రేక్..
X

Revanth Reddy : మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాదయాత్రకు బ్రేక్‌ పడింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. దీంతో పాదయాత్రకు దూరంగా ఉన్నారు. ఇవాళ నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాల్లో.. డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి పాదయాత్రలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అనారోగ్య కారణాలతో వెళ్లడం లేదని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Next Story

RELATED STORIES