REVANTH: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతాల్లో కోత

REVANTH: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతాల్లో కోత
X
ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు తెస్తామన్న సీఎం.. కన్నవారిపై ప్రేమ లేని వారిని దారిలోకి తేవాలి.. దివ్యాంగులను మానవీయ కోణంలో చూస్తాం...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ది­వ్యాం­గు­ల­కు మా­న­వీయ కో­ణం­లో సహ­కా­రం అం­ది­స్తు­న్నా­మ­ని తె­లం­గాణ సీఎం రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. ప్ర­జా­భ­వ­న్‌­లో జరి­గిన కా­ర్య­క్ర­మం­లో ‘బాల భరో­సా’ పథకం, ‘ప్ర­ణా­మ్‌’ డే కే­ర్‌ సెం­ట­ర్ల­ను ప్రా­రం­భిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా ప్ర­త్యేక ప్ర­తి­భా­వం­తు­ల­కు సహాయ ఉప­క­ర­ణా­ల­ను ఉచి­తం­గా పం­పి­ణీ చే­శా­రు. దా­దా­పు రూ. 50 కో­ట్ల­తో పరి­క­రా­ల­ను అం­దిం­చా­మ­ని రే­వం­త్ తె­లి­పా­రు. ప్ర­భు­త్వం మీ కోసం ఉం­ద­ని చె­ప్ప­డా­ని­కే ఈ కా­ర్య­క్ర­మం ని­ర్వ­హిం­చి­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. ది­వ్యాం­గు­లు ఒక­రి­నొ­క­రు పె­ళ్లి చే­సు­కుం­టే రూ. 2 లక్షల ఆర్థిక సాయం చే­స్తా­మ­ని ప్ర­క­టిం­చా­రు. వా­రి­ని ఇత­రు­లు పె­ళ్లి చే­సు­కు­న్నా ఆర్థిక సాయం అం­ది­స్తా­మ­న్నా­రు. ‘‘ప్ర­భు­త్వ ఉద్యో­గా­ల్లో ది­వ్యాం­గు­ల­కు సము­చిత స్థా­నం ఇస్తాం. క్రీ­డ­ల్లో రా­ణిం­చి­న­వా­రి­కి ఉద్యో­గా­లు ఇస్తాం. ప్ర­భు­త్వం కల్పిం­చే అవ­కా­శా­ల­ను ఉప­యో­గిం­చు­కుం­టూ ఎద­గా­లి. ఈ ప్రాం­తం­లో ప్ర­త్యేక ప్ర­తి­భా­వం­తు­ల­కు జై­పా­ల్ రె­డ్డి స్ఫూ­ర్తి. మా ప్ర­భు­త్వం­లో ట్రా­న్స్‌­జెం­డ­ర్ల­కు కూడా ప్ర­భు­త్వ ఉద్యో­గా­లు, ఇం­ది­ర­మ్మ ఇళ్లు ఇస్తు­న్నాం. కో­ఆ­ప్ష­న్ సభ్యు­లు­గా ట్రా­న్స్‌­జెం­డ­ర్‌­ను కా­ర్పొ­రే­ట­ర్‌­గా నా­మి­నే­ట్ చే­యా­ల­ని మం­త్రు­ల­ను కో­రు­తు­న్నా. అలా­గే ము­న్సి­పా­లి­టీ­ల్లో కో­ఆ­ప్ష­న్ సభ్యు­లు­గా నా­మి­నే­ట్ చే­యా­లి. ట్రా­న్స్‌­జెం­డ­ర్‌ సమ­స్య­ల­ను వా­ళ్లే చె­ప్పు­కొ­నే అవ­కా­శం ఇవ్వా­లి. ప్ర­ణా­మ్‌ కా­ర్య­క్ర­మం­తో వృ­ద్ధు­ల­ను ఆదు­కో­వా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. తల్లి­దం­డ్రు­ల­ను ని­ర్ల­క్ష్యం చేసే ప్ర­భు­త్వ ఉద్యో­గుల జీ­తా­ల్లో 10 నుం­చి 15 శాతం కోత వి­ధి­స్తాం. ఈ బడ్జె­ట్ సమా­వే­శా­ల్లో బి­ల్లు తీ­సు­కొ­స్తు­న్నాం. తల్లి­దం­డ్రు­ల­ను ని­ర్ల­క్ష్యం చే­సే­వా­రి­ని మనమే దా­రి­లో­కి తీ­సు­కు­రా­వా­లి. కన్న­వా­రి పట్ల బా­ధ్యత లే­ని­వా­రి­కి సమా­జం­పై ఏం బా­ధ్యత ఉం­టుం­ది’’ అని రే­వం­త్ అన్నా­రు.

సంక్రాంతి వేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌

బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత, మాజీ సీఎం కే­సీ­ఆ­ర్‌­పై రే­వం­త్ తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­శా­రు. ప్ర­భు­త్వా­ని­కి కొం­ద­రు కా­వా­ల­నే కు­ట్ర­పూ­రి­తం­గా అడ్డం­కు­లు సృ­ష్టి­స్తు­న్నా­ర­ని అన్నా­రు. గత పా­ల­కు­ల­కు రూ.లక్షా 11 వేల కో­ట్ల బకా­యి­లు పె­ట్టి వె­ళ్లా­రు. రా­ష్ట్రా­న్ని అప్పుల ఊబి­గా మా­ర్చా­రు. తాము ఒక్కొ­క్క­టి సర్దు­కుం­టూ వె­ళ్తుం­టే చూ­స్తూ ఓర్వ­లేక ప్ర­భు­త్వం­పై కు­ట్ర­లు చే­స్తు­న్నా­ర­ని కే­సీ­ఆ­ర్‌­ను ఉద్దే­శిం­చి వి­మ­ర్శ­లు చే­శా­రు. ఫా­మ్‌­హౌ­జ్‌­లో శు­క్రా­చా­ర్యు­డు­లాం­టి వ్య­క్తి ఉన్నా­ర­ని అన్నా­రు. యజ్ఞా­లు చే­స్తుం­టే మా­రీ­చు­లు అడ్డం­కు­లు సృ­ష్టిం­చి­న­ట్లు సృ­ష్టి­స్తు­న్నా­ర­ని తె­లి­పా­రు. పదే పదే ప్ర­జ­లు తి­ర­స్క­రి­స్తు­న్నా కూడా వా­రి­లో మా­ర్పు రా­వ­డం లే­ద­ని అన్నా­రు. ఎన్ని కష్టా­లు వచ్చి­నా ఉద్యో­గు­ల­కు 1వ తే­దీ­నే జీ­తా­లు వే­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. తాము ని­ర్ణ­యా­లు మా­త్ర­మే తీ­సు­కుం­టాం.. అమలు చే­యా­ల్సిం­ది ఉద్యో­గు­లే అని సూ­చిం­చా­రు. రా­ష్ట్రం­లో రా­జ­కీయ ప్ర­తి­ని­ధు­లు రెం­డు వందల మంది ఉంటే.. ఉద్యో­గు­లు పది లక్షల మంది ఉన్నా­ర­ని చె­ప్పా­రు. ఉద్యో­గు­ల­కు మంచి చే­యా­ల­నే ఉద్దే­శం­తో డీఏ ఫై­ల్‌­పై సం­త­కం చే­శా­ను. సీఎం వస్తు­న్నా­రం­టే ఏదో వస్తుం­ద­ని ఆశి­స్తుం­టా­రు. అం­దు­కే ఎవ­రి­నీ ని­రాశ పర్చ­కుం­డా డీఏ ఇస్తు­న్నాం. ఇప్పు­డు పెం­చు­తు­న్న డీఏ కా­ర­ణం­గా రూ.227 కో­ట్ల అద­న­పు భారం ప్ర­భు­త్వం­పై పడ­బో­తోం­ద­న్నా­రు.

Tags

Next Story