Hyderabad : ఎమ్మార్వో ముందే రెవెన్యూ ఇన్స్పెక్టర్కు దేహశుద్ధి..

X
By - Sai Gnan |29 Sept 2022 6:30 PM IST
Hyderabad : హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో RI విజయ నాయక్‌కు దేహశుద్ధి చేశారు
Hyderabad : హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో RI విజయ నాయక్‌కు దేహశుద్ధి చేశారు. సర్టిఫికెట్ కోసం వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో... MRO ఎదుటే చితకబాదారు బాధితురాలి బంధువులు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఘటనపై ఆరా తీస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com