Hyderabad: పాతబస్తీలో దోపిడీ దొంగల బీభత్సం

X
By - Prasanna |3 April 2023 1:13 PM IST
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారు ఆభరణాలు తయారు చేసే ఇంట్లో చొరబడ్డ దోపిడి గ్యాంగ్.... ఇంట్లో ఉన్నవారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం..అల్మరా తాళాలు పగులగొట్టి 300 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ చేశారు. ఈ చోరిపై మొగల్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com