Nizamabad: భోధన్‌లో రౌడీషీటర్‌ హల్‌ చల్‌..పోలీసులపై దాడి

Nizamabad: భోధన్‌లో రౌడీషీటర్‌ హల్‌ చల్‌..పోలీసులపై దాడి
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులపై దాడి చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపర్చాడు

నిజామాబాద్‌ జిల్లాలో ఓ రౌడీషీటర్‌ హల్‌ చల్‌ చేశాడు. మద్యం మత్తులో నడిరోడ్డులో వీరంగం చేశాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులపై దాడి చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపర్చాడు. లీసులపై దాడి చేసిన రౌడీషీటర్‌ షేక్‌ అబ్బును అరెస్ట్ చేశారు. అబ్బుపై పలు పోలీస్‌ స్టేషన్‌లలో అనేక కేసులు అన్నాయి. గతంలోనే ఆయనపై రౌడీ షీట్‌ ఓ పెన్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా భోధన్‌లో ఘటన చోటుచేసుకుంది.

Tags

Next Story