RRR: తెలంగాణ గేమ్ ఛేంజర్

RRR: తెలంగాణ గేమ్ ఛేంజర్
X
దే­శం­లో­నే తొలి ఔటర్ రిం­గ్ రైలు ప్రా­జె­క్టు అలై­న్‌­మెం­ట్ ఖరా­రు

దే­శం­లో­నే తొలి ఔటర్ రిం­గ్ రైలు ప్రా­జె­క్టు అలై­న్‌­మెం­ట్ ఖరా­రైం­ది. మొ­త్తం 392 కి­లో­మీ­ట­ర్ల పొ­డ­వు­తో ఈ రైలు మా­ర్గం రా­నుం­ది. ఈ ప్రా­జె­క్టు­లో మొ­త్తం 26 కొ­త్త స్టే­ష­ను­లు ఏర్పా­టు కా­ను­న్నా­యి. ఔటర్ రిం­గ్ రైలు ప్రా­జె­క్టు­కు 12 వేల కో­ట్లు ఖర్చు అవు­తుం­ద­ని అం­చ­నా వే­శా­రు. తె­లం­గా­ణ­లో­ని 8 జి­ల్లా­లు, 14 మం­డ­లా­ల­ను కలు­పు­తూ ఔటర్ రిం­గ్ రైలు ప్రా­జె­క్టు చే­యా­ల­ని దక్షిణ మధ్య రై­ల్వే ని­ర్ణ­యిం­చిం­ది. వి­కా­రా­బా­ద్, రం­గా­రె­డ్డి, మహ­బూ­బ్న­గ­ర్, నల్గొండ, యా­దా­ద్రి భు­వ­న­గి­రి, సి­ద్ది­పేట, మె­ద­క్, సం­గా­రె­డ్డి జి­ల్లా­లో పరి­ధి­లో ఈ ప్రా­జె­క్టు వస్తుం­ది. ఔటర్ రిం­గ్ రైలు ప్రా­జె­క్టు సం­బం­ధిత అగ్ర ప్రా­జె­క్టు ని­వే­దిక రై­ల్వే బో­ర్డు కు దక్షిణ మధ్య రై­ల్వే పం­పిం­చా­ల­ని భా­వి­స్తోం­ది.

కీలక ముందడుగు

శర­వే­గం­గా వి­స్త­రి­స్తు­న్న హై­ద­రా­బా­ద్‌­కు మె­రు­గైన రవా­ణా మౌ­లిక సదు­పా­యా­లు కల్పిం­చేం­దు­కు మరో అడు­గు ముం­దు­కు పడిం­ది. రీ­జ­న­ల్ రై­ల్వే రిం­గ్ ప్రా­జె­క్ట్ అలై­న్ మెం­ట్ రెడీ అయిం­ది. హై­ద­రా­బా­ద్‌­కు ఔటర్ రిం­గ్ ఎంతో కీ­ల­కం­గా మా­రిం­ది. ఔటర్ చు­ట్టూ ఆర్థిక వ్య­వ­స్థ ఏర్ప­డిం­ది. నగరం ఔటర్ వరకూ వి­స్త­రిం­చిం­ది. ఇప్పు­డు ఔటర్ రిం­గ్ రోడ్ తర­హా­లో రైల్ ప్రా­జె­క్ట్‌­ను చే­ప­డు­తు­న్నా­రు. దక్షిణ మధ్య రై­ల్వే దే­శం­లో­నే మొ­ట్ట­మొ­ద­టి మరి­యు అత్యంత ప్ర­తి­ష్టా­త్మ­క­మైన రిం­గ్ రై­ల్వే అలై­న్‌­మెం­ట్‌­ను పూ­ర్తి చే­సిం­ది. 392 కి­లో­మీ­ట­ర్ల పొ­డ­వైన రైలు కా­రి­డా­ర్ తె­లం­గా­ణ­లో­ని ఎని­మి­ది జి­ల్లా­లు , 14 మం­డ­లాల మీ­దు­గా వె­ళు­తుం­ది, ఈ మా­ర్గం­లో 26 కొ­త్త స్టే­ష­న్లు ఉం­టా­యి. ఈ ప్రా­జె­క్టు అం­చ­నా వ్య­యం రూ. 12,070 కో­ట్లురింగ్‌ రోడ్డు లోపల నుంచి. ప్ర­స్తుత రీ­జి­న­ల్ రిం­గ్ రో­డ్డు నుం­డి 3 నుం­డి 5 కి­లో­మీ­ట­ర్ల లోపల నడి­చే­లా రిం­గ్ రై­ల్వే అలై­న్‌­మెం­ట్ రూ­పొం­దిం­చా­రు. రో­డ్డు-రైలు కనె­క్టి­వి­టీ­ని మె­రు­గు­ప­రు­స్తుం­ది.

మె­ద­క్, సం­గా­రె­డ్డి, వి­కా­రా­బా­ద్, రం­గా­రె­డ్డి, మహ­బూ­బ్‌­న­గ­ర్, నల్గొండ, యా­దా­ద్రి-భు­వ­న­గి­రి , సి­ద్ది­పేట జి­ల్లా­ల­ను రీ­జ­న­ల్ రై­ల్వే కవర్ చే­స్తుం­ది. అలై­న్‌­మెం­ట్‌­లో­ని ము­ఖ్య­మైన ప్రాం­తా­ల­లో ఆలే­రు, వలి­గొండ, గు­ల్ల­గూడ, మా­సా­యి­పేట , గజ్వే­ల్ ఉన్నా­యి. ప్ర­తి­పా­దిత రైలు కా­రి­డా­ర్‌­లో­ని ఆరు వి­భా­గా­లు ఇప్ప­టి­కే ఉన్న, ని­రు­ప­యో­గం­గా ఉన్న రై­ల్వే లై­న్ల­ను ఉప­యో­గిం­చు­కు­ని వా­టి­ని మె­రు­గు­ప­రు­స్తా­రు. దీని వల్ల పె­ద్ద ఎత్తున భూ­సే­క­రణ అవ­స­రం తగ్గి­పో­తుం­ది. అలా­గే ని­ర్మాణ సమయం కూడా కలసి వస్తుం­ది. RRR ప్రా­జె­క్ట్ హై­ద­రా­బా­ద్ చు­ట్టూ సబ­ర్బ­న్ ప్రాం­తా­న్ని పెం­చు­తుం­ది. వృ­ద్ధి­ని వి­కేం­ద్రీ­క­రి­స్తుం­ద­ని భా­వి­స్తు­న్నా­రు. చు­ట్టు­ప­క్కల జి­ల్లా­ల­కు మె­రు­గైన రైలు కనె­క్టి­వి­టీ­తో, రా­జ­ధా­ని ప్రాం­తం­పై అధిక ఆధా­ర­ప­డ­టా­న్ని తగ్గిం­చ­డం , కొ­త్త టౌ­న్‌­షి­ప్‌ల అభి­వృ­ద్ధి­ని ప్రో­త్స­హిం­చ­డం ఈ ప్రా­జె­క్ట్ లక్ష్యం. ప్ర­తి­పా­దిత 26 స్టే­ష­న్ల­లో ప్ర­తి ఒక్క­టి ఇం­టి­గ్రే­టె­డ్ మల్టీ-మో­డ­ల్ ట్రా­న్స్‌­పో­ర్ట్ నె­ట్‌­వ­ర్క్‌­లో భా­గం­గా ని­ర్మి­స్తా­రు. ఇది సబ­ర్బ­న్ రై­ల్వే, బస్సు సే­వ­లు ,ప్ర­తి­పా­దిత మె­ట్రో లిం­క్‌­ల­ను సమ­న్వ­యం చే­స్తుం­ది. ఈ కనె­క్టి­వి­టీ ప్ర­యా­ణి­కు­ల­కు సమయం ఆదా చే­స్తుం­ది. నగ­రం­పై ట్రా­ఫి­క్ రద్దీ­ని తగ్గి­స్తుం­ది. దా­ని­కి తగ్గ­ట్లు­గా­నే ప్ర­భు­త్వా­లు హై­ద­రా­బా­ద్ నగ­రా­న్ని వి­స్త­రింప చే­సేం­దు­కు మౌ­లిక సదు­పా­యా­లు పెం­చు­తు­న్నా­రు.

Tags

Next Story