Sankranthi Holidays: సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Sankranthi Holidays: సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
X
13 నుంచి 17 వరకు సెలవులు... అప్పుడే పండగ కళ సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలు...

తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవలే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.


జనవరి 13 నుంచి 17 వ తారీఖు 5రోజులు వరకు సెలవులు ప్రకటించగా తిరిగి 18న పునఃప్రారంభం కానున్నాయని తెలిపింది. సంక్రాంతి సందర్భంగా నగరంలో పతంగుల వ్యాపారం పుంజుకుంది. ముఖ్యంగా పాత బస్తీలో దుకాణాలు రంగు రంగుల పతంగులతో నిండిపోయాయి.

Tags

Next Story