Secunderabad: సికింద్రాబాద్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా 200 రైళ్లు రద్దు

X
By - Prasanna |17 Jun 2022 1:47 PM IST
Secunderabad: ఈ రోజు ఉదయం 9.30 కల్లా బస్సులు, టాక్సీల్లో హైదరాబాదుకు వచ్చిన ఆందోళనకారులు
Secunderabad:
ఒక్క రోజులోనే రెండు గ్రూపుల్లో వెయ్యిమంది జాయిన్.. వరంగల్ డిస్ట్రిక్ ఓన్లీ పేరుతో మరో గ్రూప్
సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లు రద్దు
రక్తసిక్తంగా మారిన రైల్వే స్టేషన్
కాలిపోయిన రైలు బోగీలు
పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్న పోలీసులు
నలుగురికి తీవ్ర గాయాలు, గాంధీ ఆస్పత్రికి తరలింపు
పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
సికింద్రాబాద్ కు వెళ్లే అన్ని రోడ్లు బంద్ చేసిన పోలీసులు
సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసిన ఆందోళనకారులు
దేశవ్యాప్తంగా 200 రైళ్లు రద్దు
రైళ్లను పూర్తిగా రద్దు చేసిన రైల్వే శాఖ
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com