Minister Srinivas Goud : వేధింపులు తట్టుకోలేక శ్రీనివాస్‌ గౌడ్‌ను చంపాలనుకున్నా: రాఘవేంద్రరాజు

Minister Srinivas Goud : వేధింపులు తట్టుకోలేక శ్రీనివాస్‌ గౌడ్‌ను చంపాలనుకున్నా: రాఘవేంద్రరాజు
Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు రాఘవేంద్ర రాజు...

Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు రాఘవేంద్ర రాజు... పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు చెప్పాడు. తనను, తన కుటుంబాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ టార్గెట్‌ చేశారని... 2017 నుంచి తనను చంపాలనుకుంటున్నారని స్టేట్‌మెంట్‌లో వెల్లడించాడు.

వేధింపులు తట్టుకోలేకే... శ్రీనివాస్‌ గౌడ్‌ను చంపాలనుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. తనపై శ్రీనివాస్‌ గౌడ్‌ 30 కేసులు పెట్టించారని... ఒకే రోజులో ఏకంగా 10 కేసులు పెట్టారన్నారు. బార్‌ షాపును కూడా మూయించేశారని రాఘవేంద్ర రాజు పోలీసులకు చెప్పాడు. తనకు రావాల్సిన డబ్బులు రాకుండా అడ్డుకున్నారని... 6 కోట్ల రూపాయలు నష్టం వచ్చేలా చేశారని స్టేట్‌మెంట్‌లో తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story