Shamshabad: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో..పెన్‌ మార్కింగ్‌ సర్వే పూర్తి

Shamshabad: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో..పెన్‌ మార్కింగ్‌ సర్వే పూర్తి
ప్రతి వంద మీటర్లకు, అర కిలోమీటరుకు బోర్డులు వెలిశాయి

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో కోసం పెన్‌ మార్కింగ్‌ సర్వే పూర్తయింది. ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో వెళ్లే రూట్‌లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతి వంద మీటర్లకు, అర కిలోమీటరుకు బోర్డులు వెలిశాయి. రాయదుర్గం నుండి బయో డైవర్సిటీ జంక్షన్‌ వరకు ఖాజాగూడ రోడ్డులోని ఐటీ టవర్స్‌ నుంచి నానక్‌రాంగూడ జంక్షన్‌ వరకు మార్కింగ్‌ చేశారు. నానక్‌రాంగూడ జంక్షన్‌ నుండి అప్పా జంక్షన్‌ వరకు మార్కింగ్‌ చేశారు అధికారులు.

Tags

Next Story