Shamshabad Zone DCP: శంషాబాద్ జోన్‌ కొత్త డీసీపీగా జగదీశ్వర్‌రెడ్డి..

Shamshabad Zone DCP: శంషాబాద్ జోన్‌ కొత్త డీసీపీగా జగదీశ్వర్‌రెడ్డి..
X
Shamshabad Zone DCP: హైదరాబాద్‌ శంషాబాద్ జోన్‌ కొత్త డీసీపీగా జగదీశ్వర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Shamshabad Zone DCP: హైదరాబాద్‌ శంషాబాద్ జోన్‌ కొత్త డీసీపీగా జగదీశ్వర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీసీపీగా పనిచేసిన ప్రకాశ్‌రెడ్డి.. ట్రాఫిక్ విభాగానికి బదిలీపై వెళ్లారు. ఇంటలిజెన్స్‌ విభాగంలో ఎస్పీగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి.. బదిలీపై శంషాబాద్‌లో బాధ్యతలు తీసుకున్నారు. గతంలో శంషాబాద్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో.. నలుగురు బందిపోటు దొంగలను జగదీశ్వర్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌ చేసి పోలీసుశాఖలో తనదైన ముద్ర వేశారు.

Tags

Next Story