SHEEPS SCAM: గొర్రెల పంపిణీ ‌కుంభకోణంలో కీలక మలుపు

SHEEPS SCAM: గొర్రెల పంపిణీ ‌కుంభకోణంలో కీలక మలుపు
X
ఆరుచోట్ల ఈడీ తనిఖీలు.. కీలక పత్రాలు స్వాధీనం..?

గొ­ర్రెల పం­పి­ణీ కుం­భ­కో­ణం కే­సు­లో హై­ద­రా­బా­ద్‌­లో­ని ఆరు­చో­ట్ల ఈడీ తని­ఖీ­లు ని­ర్వ­హిం­చిం­ది. పశు­సం­వ­ర్థక శాఖ మాజీ డై­రె­క్ట­ర్‌ రా­మ­చం­ద­ర్‌ నా­య­క్‌, ప్ర­ధాన నిం­ది­తు­డు మొ­యి­ను­ద్దీ­న్‌, పలు­వు­రి ఇళ్ల­లో అధి­కా­రు­లు సో­దా­లు చే­శా­రు. తొ­లుత ఈ కుం­భ­కో­ణం­పై ఏసీ­బీ కేసు నమో­దు చే­సిం­ది. దీని ఆధా­రం­గా ఈడీ మరో కేసు నమో­దు చేసి దర్యా­ప్తు చే­స్తోం­ది. గొ­ర్రెల పం­పి­ణీ­తో రూ.700 కో­ట్ల అక్ర­మా­లు జరి­గి­న­ట్లు ఏసీ­బీ గు­ర్తిం­చిం­ది. 2015లో అప్ప­టి రా­ష్ట్ర ప్ర­భు­త్వం గొ­ర్రెల పం­పి­ణీ పథ­కా­న్ని ప్రా­రం­భిం­చిం­ది. తె­లం­గాణ రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా వేల మంది లబ్ధి­దా­రు­ల­కు సు­మా­రు రూ.4వేల కో­ట్ల వి­లు­వైన గొ­ర్రె­ల­ను పం­పి­ణీ చే­సి­న­ట్లు గణాం­కా­లు చె­బు­తు­న్నా­యి. ఈ పథ­కం­లో మొ­ద­టి నుం­చి అధి­కా­రు­లు, దళా­రు­లు కు­మ్మ­క్కై ని­ధు­లు స్వా­హా చే­సి­న­ట్లు ఏసీ­బీ దర్యా­ప్తు­లో వె­ల్ల­డైం­ది. కొంత మంది వి­క్రే­త­ల­కు డబ్బు­లు చె­ల్లిం­చి­న­ట్లు రి­కా­ర్డు­ల్లో చూ­పిం­చి, ఆ ని­ధు­ల్ని ఈ ముఠా స్వా­హా చే­సిం­ది. ఈ ని­ధు­ల్ని బి­నా­మీ ఖా­తా­ల్లో­కి మళ్లిం­చి అంతా కలి­సి వా­టా­లు పం­చు­కు­న్న­ట్లు వె­ల్ల­డైం­ది. ఈ కుం­భ­కో­ణం­లో కొం­ద­రు పె­ద్దల పా­త్ర కూడా ఉన్న­ట్లు ఏసీ­బీ, ఈడీ అను­మా­ని­స్తోం­ది.

ఈడీ అదుపులో తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్

బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్యే, మాజీ మం­త్రి తల­సా­ని శ్రీ­ని­వా­స్ యా­ద­వ్ మాజీ ఓఎ­స్‌­డీ కళ్యా­ణ్ కు­మా­ర్‌­ను కొ­ద్ది­సే­ప­టి క్రి­తం ఈడీ అధి­కా­రు­లు అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. గొ­ర్రెల పం­పి­ణీ స్కీం­లో రూ. 700 కో­ట్ల కుం­భ­కో­ణం జరి­గి­న­ట్లు ఏసీ­బీ నమో­దు చే­సిన ఎఫ్‌­ఐ­ఆ­ర్ ఆధా­రం­గా ఈడీ అధి­కా­రు­లు కళ్యా­ణ్ ఇం­టి­తో సహా హై­ద­రా­బా­ద్‌­లో­ని ఎని­మి­ది ప్రాం­తా­ల్లో సో­దా­లు ని­ర్వ­హిం­చా­రు. ఈ సో­దా­ల్లో పలు కీలక డా­క్యు­మెం­ట్లు, భా­రీ­గా నగ­దు­ను స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. కళ్యా­ణ్‌­ను సు­మా­రు 7 గంటల పాటు ఈడీ అధి­కా­రు­లు వి­చా­రిం­చా­రు. ఈ కేసు గత ప్ర­భు­త్వం హయాం­లో అమలు చే­సిన గొ­ర్రెల పం­పి­ణీ స్కీం­లో జరి­గిన ఆర్థిక అక్ర­మా­ల­కు సం­బం­ధిం­చి­న­ది కాగా... ఈ స్కీం­లో రూ. 700 కో­ట్ల ని­ధు­లు దు­ర్వి­ని­యో­గం అయి­న­ట్లు ఏసీ­బీ ఆరో­పిం­చిం­ది. కళ్యా­ణ్ కు­మా­ర్, తె­లం­గాణ లై­వ్‌­స్టా­క్ డె­వ­ల­ప్‌­మెం­ట్ ఏజె­న్సీ సీఈఓ సబా­వ­త్ రా­మ్‌­చం­ద­ర్‌­తో కలి­సి, నకి­లీ లబ్ధి­దా­రుల పే­రిట భా­రీ­గా ని­ధు­ల­ను దారి మళ్లిం­చి­న­ట్లు ఆరో­ప­ణ­లు ఉన్నా­యి.

Tags

Next Story