Shilpa : ప్రముఖ వ్యాపారవేత్త శిల్ప అరెస్ట్.. దాదాపు 200 కోట్ల దాకా కుచ్చు టోపీ

Shilpa :  ప్రముఖ వ్యాపారవేత్త శిల్ప అరెస్ట్.. దాదాపు 200 కోట్ల దాకా కుచ్చు టోపీ
Shilpa : ప్రముఖ వ్యాపారవేత్త శిల్పను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. చాలామంది ప్రముఖుల్ని మోసం చేసిన శిల్ప.. దాదాపు 200 కోట్ల దాకా కుచ్చు టోపీ పెట్టినట్లు చెబుతున్నారు.

Shilpa : ప్రముఖ వ్యాపారవేత్త శిల్పను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. చాలామంది ప్రముఖుల్ని మోసం చేసిన శిల్ప.. దాదాపు 200 కోట్ల దాకా కుచ్చు టోపీ పెట్టినట్లు చెబుతున్నారు. ముగ్గురు టాలీవుడ్ హీరోలు సైతం శిల్ప చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది. అధికవడ్డీ ఇస్తానని చెప్పి.. ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. పార్టీలిచ్చి సెలబ్రెటీలను ఆకర్షించినట్లు తెలుస్తోంది. శిల్పతో పాటు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రముఖులంతా పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. మోసపోయిన వాళ్లలో సినీప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్లు, లాయర్లు ఉన్నారు.


Tags

Read MoreRead Less
Next Story