Nalgonda: ప్రాథమిక పాఠశాలలో అస్తిపంజరాల కలకలం..

X
By - Divya Reddy |5 Jan 2022 3:16 PM IST
Nalgonda: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో ఆస్తి పంజరాలు కలకలం రేపాయి.
Nalgonda: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో అస్తిపంజరాలు కలకలం రేపాయి. కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలలో అస్తిపంజరాల కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈనేపథ్యంలో స్థానిక సర్పంచ్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com