Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం..

X
Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆమోదించారు. రాజీనామా ఇవ్వగానే నిమిషాల్లోనే రాజీనామాపై ఆమోద ముద్ర వేశారు స్పీకర్ పోచారం. తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా పత్రం అందించినందున.. వెంటనే ఆమోదం తెలిపారని కోమటిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి.. గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్ కోరారు. మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవడం, రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను గవర్నర్‌కు వివరిస్తారని కోమటిరెడ్డి అనుచరులు చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
