Station Ghanpur : స్టేషన్ ఘన్‌పూర్‌కు కేసీఆర్ దేవుడైతే నేను పూజారిని : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

X
By - Divya Reddy |30 Aug 2022 3:45 PM IST
Station Ghanpur : 361 మంది నక్సలైట్లను కడియం శ్రీహరి పొట్టనపెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.
Station Ghanpur : 361 మంది నక్సలైట్లను కడియం శ్రీహరి పొట్టనపెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగాయాని రాజయ్య విమర్శించారు. ఎమ్మెల్సీలతో అభివృద్ది జరగదని, నియోజక వర్గానికి ఎమ్మెల్యేలే ముఖ్యమని అన్నారు.. కేసీఆర్ దేవుడు అయితే నేను స్టేషన్ ఘనపూర్‌కి పూజరినని, ఇది నా అడ్డా ఎవరిని ఇక్కడ అడుగుపెట్టనివ్వబోమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com