హైదరాబాద్‌ జేఎన్‌టీయూ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ జేఎన్‌టీయూ వద్ద ఉద్రిక్తత
X

హైదరాబాద్‌ జేఎన్‌టీయూ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించొద్దని ఆందోళనకు దిగారు. గేటు దాటి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జ్‌ చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు.


Tags

Next Story