Hyderabad Rain : హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

Hyderabad Rain : హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
X
Hyderabad Rain : హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉరుముల ధాటికి నగరవాసులు వణికిపోతున్నారు.

Hyderabad Rain : హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉరుముల ధాటికి నగరవాసులు వణికిపోతున్నారు. రెండు గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ, తార్నాక, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, జియాగూడ, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Tags

Next Story