SUMMIT: తెలంగాణ సమిట్‌.. తొలి రోజే భారీ పెట్టుబడులు

SUMMIT: తెలంగాణ సమిట్‌.. తొలి రోజే భారీ పెట్టుబడులు
X
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్, తొలిరోజే సిక్స్.. రూ. లక్ష కోట్ల పెట్టబడికి 'ట్రంప్' కంపెనీ రెడీ

ని­ర్ణీత లక్ష్యా­లు ని­ర్దే­శిం­చు­కొ­ని తె­లం­గాణ రా­ష్ట్రం ముం­దు­కె­ళ్తోం­ద­ని గవ­ర్న­ర్‌ జి­ష్ణు­దే­వ్‌ వర్మ అన్నా­రు. 2047లోగా 3 ట్రి­లి­య­న్‌ డా­ల­ర్ల ఆర్థిక వ్య­వ­స్థ­గా మా­రా­ల­న్న­దే లక్ష్య­మ­ని చె­ప్పా­రు. రా­ష్ట్ర ప్ర­భు­త్వం ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా ని­ర్వ­హి­స్తు­న్న తె­లం­గాణ రై­జిం­గ్‌ గ్లో­బ­ల్‌ సమి­ట్‌­ను­గ­వ­ర్న­ర్‌ జి­ష్ణు­దే­వ్‌ వర్మ ప్రా­రం­భిం­చా­రు. సద­స్సు ప్రాం­గ­ణం­లో తె­లం­గాణ తల్లి డి­జి­ట­ల్‌ వి­గ్ర­హా­న్ని ఆవి­ష్క­రిం­చా­రు. సీఎం రే­వం­త్‌­రె­డ్డి, కేం­ద్ర మం­త్రి కి­ష­న్‌­రె­డ్డి, ఉప­ము­ఖ్య­మం­త్రి భట్టి వి­క్ర­మా­ర్క, సి­నీ­న­టు­డు నా­గా­ర్జున తది­తర ప్ర­ము­ఖు­లు హా­జ­ర­య్యా­రు. ఈ సం­ద­ర్భం­గా గవ­ర్న­ర్‌ ప్ర­సం­గి­స్తూ.. మహి­ళా రై­తు­ల­ను పలు వి­ధా­లు­గా ప్రో­త్స­హి­స్తు­న్నా­మ­న్నా­రు. ‘‘ బస్సుల ని­ర్వ­హణ కూడా మహి­ళా సం­ఘా­ల­కు ఇచ్చాం. వి­క­సి­త్‌ భా­ర­త్‌ ది­శ­గా వే­గం­గా తె­లం­గాణ అడు­గు­లు వే­స్తోం­ది. మాది.. స్థి­ర­మైన, పా­ర­ద­ర్శక ప్ర­భు­త్వం అన్నారు.

ట్రం­ప్ మీ­డి­యా టె­క్నా­ల­జీ­స్ సం­స్థ వచ్చే పదే­ళ్ల­లో రూ. లక్ష కో­ట్లు పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­ను­న్న­ట్లు ప్ర­క­టిం­చిం­ది. ఈ మే­ర­కు ఆ సం­స్థ ట్రం­ప్ మీ­డి­యా అండ్ టె­క్నా­ల­జీ గ్రూ­ప్ కా­ర్పో­రే­ష­న్ డై­రె­క్ట­ర్‌ ఎరి­క్‌ ప్ర­క­టిం­చా­రు. మరో­వై­పు అదా­నీ పో­ర్ట్స్ అండ్ సెజ్ సం­స్థ కూడా రూ. 25 వేల కో­ట్ల­తో గ్రీ­న్‌ డేటా సెం­ట­ర్‌ ఏర్పా­టు చే­య­ను­న్న­ట్లు ప్ర­కి­టం­చిం­ది. కాగా ఈ సద­స్సు­కు 44 దే­శాల నుం­చి 154 మంది ప్ర­తి­ని­ధు­లు హా­జ­ర­య్యా­రు. భా­ర­త్ ఫ్యూ­చ­ర్ సి­టీ­లో ఏర్పా­టు చే­సిన ఈ సద­స్సు­ను తె­లం­గాణ గవ­ర్న­ర్ జి­ష్ణు దేవ్ వర్మ లాం­ఛ­నం­గా ప్రా­రం­భిం­చా­రు. ఈ రై­జిం­గ్ సమి­ట్ వే­ది­క­గా తె­లం­గా­ణ­లో భారీ పె­ట్టు­బ­డు­లు ప్ర­క­టిం­చిం­ది ట్రం­ప్‌ మీ­డి­యా టె­క్నా­ల­జీ­స్‌ సం­స్థ. ఈ మే­ర­కు ఈ కం­పె­నీ డై­రె­క్ట­ర్‌ ఎరి­క్‌.. వచ్చే పదే­ళ్ల­లో రూ. లక్ష కో­ట్లు పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­ను­న్న­ట్లు ప్ర­క­టన చే­శా­రు.

తె­లం­గాణ వి­జ­న్‌­ను ఈ సమి­ట్‌ ప్ర­తి­బిం­బి­స్తోం­ద­ని అదా­నీ పో­ర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదా­నీ అన్నా­రు. తె­లం­గా­ణ­లో ఇప్ప­టి­కే అదా­నీ గ్రూ­ప్‌ పె­ట్టు­బ­డు­లు పె­ట్టిం­ద­ని చె­ప్పా­రు. ‘‘ గ్రీ­న్‌ డేటా సెం­ట­ర్స్‌, రె­న్యు­వ­బు­ల్ ఎన­ర్జీ­లో ఇప్ప­టి­కే పె­ట్టు­బ­డు­లు పె­డు­తు­న్నాం. సి­మెం­ట్‌ రం­గం­లో కూడా అదా­నీ గ్రూ­ప్‌ పె­ట్టు­బ­డు­లు పె­డు­తోం­ది. డి­ఫె­న్స్‌, ఏరో­స్పే­స్‌ పా­ర్క్‌­ను ఏర్పా­టు చే­సిం­ది. దే­శం­లో తొ­లి­సా­రి­గా యూ­ఏ­వీ టె­క్నా­ల­జీ హై­ద­రా­బా­ద్‌­లో రూ­పొం­ది­స్తు­న్నాం. హై­ద­రా­బా­ద్‌­లో తయా­ర­య్యే యూ­వీ­ల­ను సై­న్యా­ని­కి అం­ది­స్తాం. ప్ర­పం­చ­మా­ర్కె­ట్‌­లో­నూ వి­క్ర­యి­స్తాం. రూ.25వేల కో­ట్ల­తో 48 మె­గా­వా­ట్ల గ్రీ­న్‌ డేటా సెం­ట­ర్‌ ఏర్పా­టు చే­స్తాం. లా­జి­స్టి­క్స్‌­లో రా­ష్ట్రా­న్ని అగ్ర­ప­థాన ని­లి­పేం­దు­కు అదా­నీ గ్రూ­ప్‌ ప్ర­య­త్ని­స్తోం­ది. రూ.4వేల కో­ట్ల­తో రహ­దా­రి సౌ­క­ర్యా­లు కల్పిం­చ­ను­న్నాం. రా­ష్ట్రం­లో జి­ల్లా­ల­ను కలి­పే రహ­దా­రు­ల­ను అదా­నీ గ్రూ­ప్‌ ని­ర్మి­స్తోం­ది.

Tags

Next Story