TS High Court : తెలంగాణ హైకోర్టు నూతన న్యాయమూర్తులు వీరే..

TS High Court : తెలంగాణ హైకోర్టు నూతన న్యాయమూర్తులు వీరే..
X
TS High Court : తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు నూతన న్యాయమూర్తులను నియమించింది సుప్రీంకోర్టు

TS High Court : తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు నూతన న్యాయమూర్తులను నియమించింది సుప్రీంకోర్టు. ఆరుగురు న్యాయవాదులను పదోన్నతిపై జడ్జీలుగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. నూతన న్యాయమూర్తులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేష్, పుల్లా కార్తీక్, కాజా శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర రావులను నియమించింది. ఇవాళ జరిగిన సమావేశంలో ఆరుగురు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు కెటాయిస్తూ సుప్రీంకోర్టు కొలిజియం నిర్ణయం తీసుకుంది.

Tags

Next Story