ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం..!

ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం..!
X
శాసన మండలి చైర్మన్‌ ఛాంబర్‌లో సురభి వాణీదేవితో మండలి ప్రొటెం చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి.. ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్‌ ఛాంబర్‌లో సురభి వాణీదేవితో మండలి ప్రొటెం చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ వాణిదేవికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Next Story