Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు..

X
By - Divya Reddy |19 April 2022 7:45 PM IST
Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్‌తో పని చేయడం సవాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై.
Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్‌తో పని చేయడం సవాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై. చెన్నైలో ఓ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి పని చేస్తున్నానని.. ఇద్దరూ భిన్నమైన స్వభావం కలిగినవారేనన్నారు. వీరితో పని చేసిన తర్వాత తాను ఏ సీఎంతోనైనా పని చేయగలనన్నారు తమిళిసై. ప్రజాస్వామికంగా ఎన్నికైన కొందరు ముఖ్యమంత్రులు.. నియంతృత్వంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com