Tamilisai Soundararajan : చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

Tamilisai Soundararajan : చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై
X
Tamilisai Soundararajan : దీపావళి సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై.

Tamilisai Soundararajan : దీపావళి సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై. ఆలయ అధికారులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ప్రసాదాలు అందజేశారు. దీపావళి పురస్కరించుకొని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Tags

Next Story