Tamilisai Soundararajan: భద్రాచలంలో గవర్నర్ తమిళిసై.. గిరిజనులతో కలిసి నృత్యం..

X
By - Divya Reddy |11 April 2022 9:10 PM IST
Tamilisai Soundararajan: భద్రాచలంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు.
Tamilisai Soundararajan: భద్రాచలంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. శిశు సంక్షేమ శాఖ, వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. దీంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.
Blessed to witness the celestial Sri Rama Pattabhishekam (Coronation) ceremony of Lord Rama at historical Sri Seetha Ramachandra Swamy Devasthanam,Bhadrachalam Telangana.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 11, 2022
Presented silk clothes to the presiding deities as per the tradition & prayed for peace & progress for all. pic.twitter.com/GMiydVOnKH
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com