Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ సిరాజ్

Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసిన   క్రికెటర్ సిరాజ్
సీయం కి టీమిండియా జెర్సీని బహూకరించిన క్రికెటర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు గాను సిరాజ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీని రేవంత్ రెడ్డికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story