Telangana: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్..?

Telangana: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్..?
డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే ఛాన్స్‌ ఉందంటోన్న శాసన సభా వ్యవహారాల శాఖ అధికారులు

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ శనివారం రోజు నామినేషన్‌ వేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సభ్యులు ఎన్నుకోనున్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమే అయ్యే ఛాన్స్‌ ఉందని శాసన సభా వ్యవహారాల శాఖ అధికారులు అంటున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా నేతి విద్యాసాగర్ రావు పదవి కాలం పూర్తైనా ఆ పదవి ఖాళీగా ఉంది. బండ ప్రకాశ్ 2021 లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. ఇవాళ నామినేమిన్ వేయాల్సిందిగా ఆయనకు సీఎం కేసీఆర్‌ సూచించడంతో ఆయన నామినేషన్‌ వేశారు. ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారని శాసన సభ వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story