Telangana: బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు మానుకోవాలి

X
By - Subba Reddy |17 Feb 2023 11:30 AM IST
బీఆర్ఎస్ చర్యలతో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతుంది
బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు మాని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల పగిడిపల్లిలో తన కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై మండిపడ్డారు. ఆ వివాదంలో జైలుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు విడుదల కావడంతో వారిని కలిసిన ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ తీరుపై విమర్శలు గుప్పించారు. 20 ఏళ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు. బీఆర్ఎస్ చర్యలతో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతుందని మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com