Telangana: పేదల భూములు కొట్టేసే కుట్ర జరుగుతోంది

Telangana: పేదల భూములు కొట్టేసే కుట్ర జరుగుతోంది
X
బూటకపు హామీలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్న ఈటల రాజేందర్

బూటకపు హామీలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాగోల్ డివిజన్‌లో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఈటల ఎన్నికల హామీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. ఇక పల్లెల్లో ఉపాధి లేక వేలాది మంది ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారని వారి కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో పేదల భూములను కొట్టేసే ప్రయత్నం జరుగుతుందని ఈటల ఆరోపించారు.

Tags

Next Story