Telangana: మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్

Telangana: మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్
కేటీఆర్‌కు దమ్ముంటే దుబ్బాకలో దళిత బంధుతో పాటు సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 7.5లక్షల రూపాయలు ఇవ్వాలి

మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. కేటీఆర్‌కు దమ్ముంటే దుబ్బాకలో దళిత బంధుతో పాటు సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 7.5లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రెండు పథకాలు అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానన్నారు. దుబ్బాక పరిధిలోని చెల్లాపూర్‌లో ప్రజా గోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న రఘునందన్ రావు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని మండిపడ్డారు.

Tags

Next Story