Telangana: కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి: బండి

Telangana: కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి: బండి
జీహెచ్ఎంసీలో అక్రమాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి

జీహెచ్ఎంసీలో అక్రమాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల రద్దుపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఎంతో మంది అక్రమంగా పాస్‌ పోర్టులు పొందుతున్నారని ఆరోపించారు.

Tags

Next Story