Telangana: కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ సమావేశం

Telangana: కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ సమావేశం
X
ఈడీ నోటీసులపై పార్టీ శ్రేణులతో చర్చించనున్న కేసీఆర్‌

మరి కాసేపట్లో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశం దృష్ట్యా కార్యవర్గం, ముఖ్య నేతలు ఇప్పటికే తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ నటీసులపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల అమలుపై కూడా చర్చించనున్నారు. ప్రథమంగా ఈడీ కవితకు పంపిన నోటీసులను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, బీజేపీ వ్యూహాలను ఏవిధంగా తిప్పికొట్టాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Tags

Next Story