Telangana: నీ బిడ్డకు ఆడ రెడీ అవుతోంది: బండి

Telangana: నీ బిడ్డకు ఆడ రెడీ అవుతోంది: బండి
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నీ బిడ్డకు ఆడ రెడీ అవుతుందంటూ సంచల కామెంట్లు చేశారు. కవిత విచారణ నేపథ్యంలో బండి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. బీజేపీ కార్యకర్తలను ఎంత మందిని జైల్లో పెట్టినా భయపడేది లేదన్న బండి ఆడ నీ బిడ్డకు రెడీ అవుతుందంటూ కామెంట్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత విచారణలో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న క్రమంలో బండి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Tags

Next Story